ఎంద‌రో మ‌హా వైద్యులు… అంద‌రికీ వంద‌నాలు!

వ్యాధులు బాధ‌లు ముసిరేవేళ‌.. మృత్యువు కోర‌లు సాచే వేళ‌… గుండెకు బదులుగ గుండెను పొదిగి… కొన ఊపిరుల‌కు ఊపిరులూది.. జీవ‌న‌దాత‌లై వెలిగిన మూర్తుల‌.. సేవాగుణం మాకందించ‌రావా… ప్రాణం పోసే వైద్యుల సేవాగుణం గురించి ఏనాడో స్తుతించారు డాక్ట‌ర్ సి. నారాయ‌ణ రెడ్డి. రోగాల బాధ‌లు... Read more »

ల్యూప‌స్ వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే..?

వ‌ర‌ల్డ్ ల్యూప‌స్ డే సంద‌ర్భంగా స్పెష‌ల్ స్టోరీ చ‌ర్మంపై ద‌ద్దుర్లు… కండ‌రాలు బ‌ల‌హీన‌ప‌డ‌టం…. కీళ్ల‌లో వాపు…. ఇలా శ‌రీరంలోని ప్ర‌తి అవ‌య‌వాన్నీ ఏదో ఒక స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం చేసే వ్యాధి.. సిస్ట‌మిక్ ల్యూప‌స్ ఎరిథిమాటొసిస్ (ఎస్ఎల్ఇ)…. సింపుల్ గా ల్యూప‌స్‌. వ‌ర‌ల్డ్ ల్యూప‌స్ డే... Read more »

అమ్మ గెలిచింది… బాబు బ‌తికాడు!

గ‌ర్భం దాల్చిన‌ప్ప‌టి నుంచి బిడ్డ పుట్టేవ‌ర‌కు పుట్ట‌బోయే ప‌సిబిడ్డ కోసం ఎదురుచూస్తుంది త‌ల్లి. కానీ పుట్టిన బిడ్డ జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నాడ‌ని తెలిస్తే… ప్ర‌స‌వ వేద‌న‌ను మించిన నొప్పి!ప్రతి నిమిషం ఊపిరి తీసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డే ప‌సిగుడ్డు…ప్ర‌తి రాత్రి ప‌డుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డే బిడ్డ‌…ప్ర‌తి క్ష‌ణం దుర‌ద‌ల‌తో... Read more »

డ‌యాబెటిక్ ఫుట్ కేర్‌ కోసం ప్ర‌త్యేక క్లినిక్‌

అందుబాటులోకి తీసుకొచ్చిన బంజారాహిల్స్ కేర్ హాస్పిట‌ల్‌ డ‌యాబెటిస్ వ‌ల్ల గుండె, కిడ్నీల వంటి ముఖ్య‌మైన అవ‌య‌వాలే కాకుండా ర‌క్త‌నాళాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీనివ‌ల్ల ఏర్ప‌డే స‌మ‌స్యే డ‌యాబెటిక్ అల్స‌ర్ లేదా డ‌యాబెటిక్ ఫుట్‌. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండ‌టంతో… దాని... Read more »

ఎదుగుద‌ల లోపం ఉన్నా.. వీళ్ల డాన్స్ చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

March 21… Down Syndrome Day చంద‌మామలా ముద్దులొలికే ముఖం. కానీ కొద్దిగా డిఫ‌రెంట్‌. అమాయ‌క‌త్వం.. మెద‌డు ఎదుగుద‌ల‌లోపం… క‌లగ‌లిసి క‌నిపించే ఆ ప‌సిబిడ్డ‌లు.. నెమ‌లికే నాట్యం నేర్ప‌గ‌ల‌ అద్భుత‌మైన డ్యాన్స‌ర్లు. కోకిల‌కు స‌వాలు విసిరగ‌ల గాయ‌కులు. అప‌ర ర‌వివ‌ర్మ లాంటి చిత్ర‌కారులు. శారీర‌క‌,... Read more »

స్టెంటు కన్నా బైపాస్ బెస్ట్.. !

ఆధునిక వైద్యరంగం ఎప్పటికప్పుడు కొత్త కొత్త చికిత్సలను తీసుకువస్తున్నది. అయితే ప్రతిదానికీ కొన్ని పరిమితులు ఉంటాయి. ఓపెన్ హార్ట్ సర్జరీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన స్టెంటింగ్ ప్రక్రియ కూడా కొన్నిసార్లు మళ్లీ సమస్యను తెచ్చిపెట్టొచ్చు. ఇలాంటప్పుడు బైపాస్ సర్జరీనే మంచి పరిష్కారం అవుతుంది. ఇందుకు నిదర్శనం... Read more »

బ్రెయిన్ సర్జరీ..ఇంత సులువా !

మొట్టమొదటి రోబోటిక్ థర్మో అబ్లేటివ్ సర్జరీ.. ఏఐజీలో బ్రెయిన్ కి సర్జరీ చేయాలంటే కోత ఒక్క నానో మీటర్ కూడా అటూ ఇటూ పోకూడదు. లేకుండే నరాలు డ్యామేజీ అవుతాయి. అందుకే మెదడుకు సంబంధించిన సర్జరీల్లో రోబోటిక్స్ రావడం అంటే అత్యంత సంతోషకరమైన వార్త.... Read more »

80 ఏళ్ల మహిళకు వెన్నుపాముకు ఆపరేషన్‌!

మలక్‌ పేట్‌ కేర్‌ హాస్పిటల్‌ లో అరుదైన స్పైన్‌ సర్జరీ వెన్నుపాముకు సర్జరీ అంటేనే చాలా సంక్లిష్టమైనది. ఇక వృద్ధులకు స్పైన్‌ సర్జరీ చేయడమంటే కత్తి మీద సామే. కానీ హైదరాబాద్‌ మలక్‌ పేట లోని కేర్‌ హాస్పిటల్‌ వైద్యులు 80 ఏళ్ల వృద్ధురాలికి... Read more »

గర్భంలోనే బ్రెయిన్‌ ఆపరేషన్‌..!

ఆ బిడ్డ పుట్టకముందే మృత్యుంజయురాలు. బయటి ప్రపంచం చూడక మునుపే అరుదైన వ్యాధి నుంచి బయటపడింది. అతి క్లిష్టమైన బ్రెయిన్‌ సర్జరీ అంటే పెద్దవాళ్లే భయపడుతూ ఉంటారు. అలాంటిది పసిగుడ్డుకు బ్రెయిన్‌ సర్జరీ చేసి, వార్తల్లో నిలిచారు అమెరికా లోని బోస్టన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌... Read more »

థాలసీమియా, సికిల్‌ సెల్‌ పేషెంట్ల కోసం వెయ్యి యూనిట్ల రక్తం

థాలసీమియా, సికిల్‌ సెల్‌ అనీమియా సొసైటీతో కలిసి పనిచేయనున్న ఏఐజీ హాస్పిటల్స్‌ఇకపై బోన్‌ మ్యారో ట్రాన్స్‌ ప్లాంట్‌ కోసం కూడా సేవలందించనున్న ఏఐజీ హైదరాబాద్, 14 జూన్ 2023: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, ఏఐజీ హాస్పిటల్స్ నగరంలో అతిపెద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.... Read more »