పోస్ట్‌ కొవిడ్‌ నీరసానికి ఇక చెక్‌!

తొందరగా అలసిపోతున్నారా..? ఒంట్లో శక్తి లేనట్టుగా ఉంటోందా..? పరిశోధకులు దీనికి ఓ మంచి పరిష్కారం చూపిస్తున్నారు. నీరసానికి బై చెప్పడం ఇక మీ చేతుల్లోనే.. అదెలాగంటారా..? చదవండి మరి. వైరల్‌ ఇన్‌ ఫెక్షన్‌ తరువాత కొద్ది రోజుల వరకూ చాలా అలటగా, నీరసంగా ఉండటం... Read more »

ఈ ట్రీట్‌మెంట్‌తో పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలుండవ్‌!!

ఎవరన్నారు భారతదేశం వైద్య పరిశోధనల్లో వెనుకబడిందని….ఎవరన్నారు మనవాళ్లు రీసెర్చ్‌పై ఖర్చు పెట్టడానికి వెనుకాడుతారని…ఎవరన్నారు అంతర్జాతీయ స్థాయి విజ్ఞాన పరిశోధనలు మనవాళ్లు చేయరని…ఎవరన్నారు మనదేశంలో అధ్యయనాలు జరగవని….మనదేశంలో… మన రాష్ట్రంలో కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌పై జరిగిన అధ్యయనం ప్రపంచంలోనే మొదటిది. మొన్న కొవిడ్‌కి వాక్సిన్‌... Read more »

వృద్ధాప్యాన్ని ఆపొచ్చా?

కాలం, వయసు రెండూ ఒకేలాంటివి. ఒకసారి ముందుకెళితే మళ్లీ వెనక్కి రావు. కాని చాలా రకాల చికిత్సలతో ముదిరిన వయసును యవ్వనంగా మారుస్తున్నారు. ఈ విషయాలెలా ఉన్నా అసలు వృద్ధాప్యం ఎందుకు వస్తుందనే కోణంలో అనేక పరిశోధనలు జరిగాయి. సుదీర్ఘకాలం పాటు నిర్వహించిన ఈ... Read more »

బ్రేక్ ఫాస్ట్ చేయకుంటే షుగర్ తప్పదు!

మీరు మార్నింగ్ రోజూ బ్రేక్ ఫాస్ట్ చేస్తారా? అయితే చాలా మంచి అలవాటు. కానీ ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం లేదట. మనలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ తినడానికి కూడా టైం లేకుండా పరుగులు పెడుతుంటారు. అలా... Read more »

క్యాన్సర్ కు రక్త పరీక్ష వచ్చేసింది..

క్యాన్సర్ పేరుతోనే భయపెట్టే జబ్బు. దీన్ని ఎంత తొందరగా కనుక్కుంటే అంత మంచి చికిత్స అందించడం వీలవుతుంది. క్యాన్సర్ వ్యాధికి అందించే చికిత్సలపై మాత్రమే కాదు దాన్నితొందరగా కనుక్కోగలిగేందుకు కూడా రకరకాల పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడో చిన్న రక్త పరీక్ష ద్వరా... Read more »

బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారా.. లేదా..?

మీరు మార్నింగ్ రోజూ బ్రేక్ ఫాస్ట్ చేస్తారా? అయితే చాలా మంచి అలవాటండీ. కానీ వరల్డ్ వైడ్ గా 30 శాతం మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం లేదట. మనలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ తినడానికి కూడా టైం లేకుండా పరుగులు పెడుతుంటారు.... Read more »

బరువు తగ్గాలంటే బరువులెత్తాల్సిందే!

వ్యాయామం చేయాలంటే జిమ్‌లకే వెళ్లక్కర్లేదు.. సింపుల్‌గా వాకింగ్‌ చేసినా చాలు. కానీ అధిక బరువు, ఊబకాయం ఉన్నవాళ్లకు మాత్రం వాకింగ్‌ ఒక్కటే సరిపోదు. బరువుకు తోడు మధుమేహం కూడా ఉంటే తప్పనిసరిగా స్ట్రెంతనింగ్‌ ఎక్సర్‌సైజులు, వెయిట్‌ బేరింగ్‌ వ్యాయామాలు చేస్తే మరింత మంచి ఫలితాలుంటాయంటున్నాయి... Read more »

పిల్లలు పుట్టడం లేదా?

పెళ్లయి నాలుగేళ్లయినా పిల్లలు పుట్టక బాధపడుతున్నారా… పరీక్షలన్నీ నార్మల్‌ ఉన్నాయా..? అయితే ఒకసారి మీ రోజువారీ జీవనశైలి మీద దృష్టి పెట్టమంటున్నారు పరిశోధకులు. పెరుగుతున్న ఒత్తిడి కూడా సంతాన లేమి సమస్యను తెచ్చిపెడుతున్నదంటున్నారు. అందుకే పిల్లలు కావాలంటే ఒత్తిడి నుంచి బయటపడమని సూచిస్తున్నాయి ఇటీవలి... Read more »

ఈ టైంలో గుండెపోట్లు ఎక్కువ!

రాత్రి బాగానే పడుకున్నాడు.. ఉదయం లేచేసరికి ప్రాణం లేదు. నిద్రలోనే పోయాడు పాపం…! ఏ అర్ధరాత్రో గుండెపోటు వచ్చినట్టుంది… ఇలాంటి మాటలు, సంఘటనలు చాలా వింటుంటాం. చూస్తుంటాం. రాత్రిపూట నిద్రలో వచ్చే గుండెపోట్లు చాలా ప్రమాదకరమైనవంటున్నారు వైద్యులు. కొందరికి రెండుమూడు సార్లు గుండెపోటు వచ్చినా... Read more »

సంతోషం కోసం పరుగులు తీద్దాం రండి..

మీరు సంతోషంగా ఉండాలంటే ఇదే మార్గం.. శాస్త్రజ్ఞుల కొత్త పరిశోధన విపరీతమైన బాధ కలిగినా, కోపం, ఆవేశం వచ్చినా.. హీరో రవితేజ వేగంగా పరుగు పెడుతుంటాడు ఒక సినిమాలో.  శరీరాన్ని అలా శ్రమకు గురి చేయడం వల్ల అతనిలో భావోద్వేగాలు కంట్రోల్ లోకి వస్తాయి.... Read more »