అమ్మ గెలిచింది… బాబు బ‌తికాడు!

గ‌ర్భం దాల్చిన‌ప్ప‌టి నుంచి బిడ్డ పుట్టేవ‌ర‌కు పుట్ట‌బోయే ప‌సిబిడ్డ కోసం ఎదురుచూస్తుంది త‌ల్లి. కానీ పుట్టిన బిడ్డ జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నాడ‌ని తెలిస్తే… ప్ర‌స‌వ వేద‌న‌ను మించిన నొప్పి!ప్రతి నిమిషం ఊపిరి తీసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డే ప‌సిగుడ్డు…ప్ర‌తి రాత్రి ప‌డుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డే బిడ్డ‌…ప్ర‌తి క్ష‌ణం దుర‌ద‌ల‌తో... Read more »

ఎదుగుద‌ల లోపం ఉన్నా.. వీళ్ల డాన్స్ చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

March 21… Down Syndrome Day చంద‌మామలా ముద్దులొలికే ముఖం. కానీ కొద్దిగా డిఫ‌రెంట్‌. అమాయ‌క‌త్వం.. మెద‌డు ఎదుగుద‌ల‌లోపం… క‌లగ‌లిసి క‌నిపించే ఆ ప‌సిబిడ్డ‌లు.. నెమ‌లికే నాట్యం నేర్ప‌గ‌ల‌ అద్భుత‌మైన డ్యాన్స‌ర్లు. కోకిల‌కు స‌వాలు విసిరగ‌ల గాయ‌కులు. అప‌ర ర‌వివ‌ర్మ లాంటి చిత్ర‌కారులు. శారీర‌క‌,... Read more »

పిల్లల్లో కాళ్లనొప్పులెందుకు?

చెంగు చెంగున గెంతులేసే ఆరేళ్ల పిల్లవాడు ఆడుకుని రాగానే ఒక్కసారిగా డల్ అయిపోయాడనుకోండి.. ఆటల వల్ల అలసిపోయాడేమో అనుకుంటాం. రాత్రి పడుకునేటప్పుడు కాళ్లు నొప్పులమ్మా అంటూ ఏడుస్తూ ఉంటే.. బాగా ఆడావ్ కదా.. నొప్పులు అవే పోతాయ్ లే అంటూ సర్దిచెప్తుంటాం. చాలావరకు ఇలా... Read more »

కొవిడ్‌ థర్డ్‌వేవ్‌… మన పిల్లలు సేఫేనా?

ఒకవైపు ఏడాదిన్నరగా పాఠశాలలకు దూరమై అటు చదువులూ.. ఇటు స్నేహితులూ.. అన్నింటికీ.. అందరికీ దూరంగా ఇంట్లో బంధీలై బిక్కుబిక్కుమంటున్న చిన్నారులు… మరోవైపు పిల్లలపై దాడి చేయడానికి థర్డ్‌ వేవ్‌ వచ్చేస్తోందన్న భయం.. వీటిమధ్య కొట్టుమిట్టాడుతున్న పెద్దలు. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? మన... Read more »

ఒక అయాంశ్‌… అరవై ఐదు వేల హృదయాలు!

ఒకవైపు..చేయీ చేయీ కలిస్తే అద్భుతాలెన్నో.. అలా 65 వేల జతల చేతులు కలిశాయి. ఒక పసివాడికి ప్రాణం పోశాయి. ఆ ప్రాణం విలువ.. 16 కోట్లు ప్లస్‌ 60 వేల హృదయాల్లోని మానవత్వం.మరోవైపు..దేవుడి సృష్టికి ప్రతిసృష్టి జరిగింది… మనిషి రూపుదిద్దుకోవడానికి ఆద్యమైన జన్యునిర్మాణానికి మరమ్మతు... Read more »

చలిలో చంటిబిడ్డలు భద్రం!

చలికాలం రానేవచ్చింది. ఒకవైపు కొవిడ్‌ భయం పోనేలేదు.. మరోవైపు ఇతరత్రా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లను మోసుకొచ్చే చల్లగాలులు వీస్తున్నాయి.  పొద్దంతా ఎండ వచ్చినప్పటికీ సాయంకాలమయ్యేసరికి చలి పెరుగుతున్నది. మనకే ఈ చలి ఇలా ఉంటే ఇక బుజ్జిపాపాయిలకు ఎలా ఉండాలి? ఈ సీజన్‌లో పసిపిల్లలకు శ్వాసకోశాలకే... Read more »