నెలసరి ముందు చిరాకా.. ఇదిగో అరటి పండు

ప్రతి నెల రుతుక్రమం మొదలు కాబోతున్నదంటే చాలు.. మహిళల్లో చికాకు మొదలవుతుంది. కొందరు డిప్రెస్‌ అవుతుంటారు. నెలసరికి ముందు శారీరకం గానే కాకుండా ఇలాంటి శారీరక మార్పులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివి తగ్గాలంటే రెగ్యులర్‌గా అరటి పండు తినమంటున్నారు నిపుణులు. నెలసరికి ముందు... Read more »

పిల్లలు పుట్టడం లేదా?

పెళ్లయి నాలుగేళ్లయినా పిల్లలు పుట్టక బాధపడుతున్నారా… పరీక్షలన్నీ నార్మల్‌ ఉన్నాయా..? అయితే ఒకసారి మీ రోజువారీ జీవనశైలి మీద దృష్టి పెట్టమంటున్నారు పరిశోధకులు. పెరుగుతున్న ఒత్తిడి కూడా సంతాన లేమి సమస్యను తెచ్చిపెడుతున్నదంటున్నారు. అందుకే పిల్లలు కావాలంటే ఒత్తిడి నుంచి బయటపడమని సూచిస్తున్నాయి ఇటీవలి... Read more »

చల్లగాలిలో చర్మ సౌందర్యం

చల్లగాలికి తేమ అంతా ఎగిరిపోయి, పెళుసుబారిన చర్మం… పొడిబారడం వల్ల దురద, గీతలు పడటం… చలికాలంలో చర్మాన్ని బాధించే ప్రధాన సమస్యలివి. మాయిశ్చరైజర్‌ రాసుకుంటే తప్ప చర్మం మృదువుగా కనిపించదు. చలిగాలులు చర్మంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో చర్మం ఎంత... Read more »

మూత్రం లీకవుతుందా?

దగ్గాలన్నా.. తుమ్మాలన్నా భయం. చివరికి గట్టిగా నవ్వాలన్నా బెరుకు. చాలామంది మహిళలను ఇలాంటి సందర్భం ఇబ్బంది పెడుతుంటుంది. దీని వెనుక అసలు కారణం.. మూత్రం లీక్‌ కావడం. అంటే గట్టిగా దగ్గినా, తుమ్మినా, నవ్వినా మూత్రం చుక్కలు బయటకు వస్తాయి. బయటకు చెప్పుకోలేక, బాధ... Read more »

మహిళల ఉసురు తీస్తున్న వ్యాధులు!

అత్తగారికి టిఫిన్‌ పెట్టి మందులివ్వాలి… మామయ్యకు షుగర్‌ చెక్‌ చేయాలి… ఆయనేంటో నీరసంగా ఉంటున్నారు.. ఏంటో కనుక్కోవాలి… బుజ్జివాడేంటో సరిగా తినడం లేదు.. కడుపులో ఎలా ఉందో…… నిరంతరం ఇదే ధ్యాస. ఇంటిల్లిపాది ఆరోగ్యం గురించి ఆలోచించే ఆమె తనకు చాలా రోజులుగా తలనొప్పి... Read more »