అందుబాటులోకి తీసుకొచ్చిన బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ డయాబెటిస్ వల్ల గుండె, కిడ్నీల వంటి ముఖ్యమైన అవయవాలే కాకుండా రక్తనాళాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల ఏర్పడే సమస్యే డయాబెటిక్ అల్సర్ లేదా డయాబెటిక్ ఫుట్. డయాబెటిస్ తో బాధపడేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో… దాని... Read more »
మొట్టమొదటి రోబోటిక్ థర్మో అబ్లేటివ్ సర్జరీ.. ఏఐజీలో బ్రెయిన్ కి సర్జరీ చేయాలంటే కోత ఒక్క నానో మీటర్ కూడా అటూ ఇటూ పోకూడదు. లేకుండే నరాలు డ్యామేజీ అవుతాయి. అందుకే మెదడుకు సంబంధించిన సర్జరీల్లో రోబోటిక్స్ రావడం అంటే అత్యంత సంతోషకరమైన వార్త.... Read more »
మలక్ పేట్ కేర్ హాస్పిటల్ లో అరుదైన స్పైన్ సర్జరీ వెన్నుపాముకు సర్జరీ అంటేనే చాలా సంక్లిష్టమైనది. ఇక వృద్ధులకు స్పైన్ సర్జరీ చేయడమంటే కత్తి మీద సామే. కానీ హైదరాబాద్ మలక్ పేట లోని కేర్ హాస్పిటల్ వైద్యులు 80 ఏళ్ల వృద్ధురాలికి... Read more »
ఆ బిడ్డ పుట్టకముందే మృత్యుంజయురాలు. బయటి ప్రపంచం చూడక మునుపే అరుదైన వ్యాధి నుంచి బయటపడింది. అతి క్లిష్టమైన బ్రెయిన్ సర్జరీ అంటే పెద్దవాళ్లే భయపడుతూ ఉంటారు. అలాంటిది పసిగుడ్డుకు బ్రెయిన్ సర్జరీ చేసి, వార్తల్లో నిలిచారు అమెరికా లోని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్... Read more »
థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా సొసైటీతో కలిసి పనిచేయనున్న ఏఐజీ హాస్పిటల్స్‌ఇకపై బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ కోసం కూడా సేవలందించనున్న ఏఐజీ హైదరాబాద్, 14 జూన్ 2023: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, ఏఐజీ హాస్పిటల్స్ నగరంలో అతిపెద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.... Read more »
సిసిఎంబి మాజీ డైరెక్టర్ డాక్టర్ మోహన్ రావు తెలుగు రాష్ట్రాల్లో విజ్ఞాన శాస్త్ర ప్రచారం – ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రపై సదస్సు ‘‘మేఘాల్లోంచి పడే వర్షపు చినుకులు… ఉరుము, మెరుపు.., మనం తినే తిండి… మన జీవితం, జీవన విధానంలోనే మమేకమై ఉంది... Read more »
రోబోటిక్ సర్జరీ సెంటర్‌ను ప్రారంభించిన వైద్య, ఆరోగ్య, ఆర్థిక మంత్రి టి. హరీశ్‌రావు హైదరాబాద్, 15 సెప్టెంబర్, 2022 : వైద్యరంగం ఎప్పుడూ నిత్య నూతనమే. నిరంతరం కొత్త ఆవిష్కరణలే. ఓపెన్ సర్జరీల నుంచి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీల దాకా.. ఎన్నో.. ఎన్నెన్నో సౌకర్యవంతమైన,... Read more »
నడుము నొప్పి…, వెన్ను నొప్పి…., సయాటికా…. దీర్ఘకాలం వేధించే ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్లకు ఊరటనివ్వడానికి ఆదివారం ప్రారంభం జరిగింది. హెల్త్ హబ్‌గా పేరున్న హైదరాబాద్ అనే హారానికి మరో మాణిక్యం చేరింది. ఏషియన్ స్పైన్ హాస్పిటల్ ఇందుకు వేదిక అయింది. వెన్నుపాము, దాని సంబంధిత... Read more »
పరిశోధనలంటే పాశ్చాత్యులే కాదు.. మన భారతీయులు కూడా ముందున్నారు. కానీ సాధారణంగా వాళ్ల పరిశోధనలకు పెద్దగా ప్రాచుర్యం లభించదు. కానీ హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌కి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విపిన్ గోయల్ తన పరిశోధనకు గొప్ప ప్రాచుర్యం పొందారు. గర్భసంచి లోపలి పొరపై... Read more »
అమ్మో థర్డ్ వేవ్ వచ్చేస్తుందేమో… అంటూ అందరం భయపడుతున్నాం. కానీ మన ముందు ఇప్పటికే ఉన్న సమస్య గురించి పట్టించుకోవడం లేదు. కరోనా నుంచి బయటపడినప్పటికీ ఆ తర్వాత కొన్ని వారాలకు పొంచి ఉన్న ముప్పు గురించి ఆలోచించడం లేదు. ఆ ముప్పే కొవిడ్... Read more »