ఒక అయాంశ్‌… అరవై ఐదు వేల హృదయాలు!

ఒకవైపు..చేయీ చేయీ కలిస్తే అద్భుతాలెన్నో.. అలా 65 వేల జతల చేతులు కలిశాయి. ఒక పసివాడికి ప్రాణం పోశాయి. ఆ ప్రాణం విలువ.. 16 కోట్లు ప్లస్‌ 60 వేల హృదయాల్లోని మానవత్వం.మరోవైపు..దేవుడి సృష్టికి ప్రతిసృష్టి జరిగింది… మనిషి రూపుదిద్దుకోవడానికి ఆద్యమైన జన్యునిర్మాణానికి మరమ్మతు... Read more »

ఒక్క ఇంజెక్షన్‌ చాలు.. కొవిడ్‌ పరార్‌!

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని భయపడుతున్నారా..? భయం అసలే వద్దు. హాస్పటిల్‌లో చేరాల్సిన అవసరం లేకుండా చేసే మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స కొవిడ్‌ పాజిటివ్‌ వాళ్లకు వరంగా మారనున్నదా? అంటే అవుననే హామీ ఇస్తున్నారు వైద్యరంగ నిపుణులు. అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న... Read more »

మారిన జీవనశైలితోనే ఊబకాయం

బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో వరల్డ్ ఒబెసిటీ డే కార్యక్రమం ప్రస్తుతం నగరవాసుల్లో అత్యధికంగా కనిపిస్తున్నా ఊబకాయం సమస్యకు మారుతున్న ఆహారపు అలవాట్లే ప్రధాన కారకమని కేర్ ఆసుపత్రి బంజారాహిల్స్ బేరియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ వై కృష్ణ మోహన్ తెలిపారు. వరల్డ్ ఒబేసిటీ... Read more »

ఈ టైంలో గుండెపోట్లు ఎక్కువ!

రాత్రి బాగానే పడుకున్నాడు.. ఉదయం లేచేసరికి ప్రాణం లేదు. నిద్రలోనే పోయాడు పాపం…! ఏ అర్ధరాత్రో గుండెపోటు వచ్చినట్టుంది… ఇలాంటి మాటలు, సంఘటనలు చాలా వింటుంటాం. చూస్తుంటాం. రాత్రిపూట నిద్రలో వచ్చే గుండెపోట్లు చాలా ప్రమాదకరమైనవంటున్నారు వైద్యులు. కొందరికి రెండుమూడు సార్లు గుండెపోటు వచ్చినా... Read more »