ప్రతి అయిదుగురు భారతీయుల్లో ఒకరు అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉన్నారు. లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనాల ప్రకారం 41 మిలియన్ల మంది స్థూలకాయులతో ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉంది. స్థూలకాయ సమస్య ఎక్కువగా ఉన్నప్పటికీ దీని గురించి అనేక... Read more »
ఈ పేస్ట్వాడితే మీ దంతాలు మెరుస్తాయి, ఈ పేస్ట్వాడితే తాజాదనం అంటూ టీవీ యాడ్స్లోనో, సినిమాల్లోనో తెల్లగా మెరిసే దంతాలు కనిపిస్తుంటాయి. కానీ ఏ పేస్ట్వాడినా చాలా మంది దంతాలు లేత పసుపు రంగులో కనిపిస్తుంటాయి. ఈ సమస్యలకు కారణాలు తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు... Read more »
అప్పుడప్పుడు ఆరోగ్య సమస్య రావడం వేరు. కాని కొన్నిసార్లు కొందరికి పదే పదే ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతుంటుంది. ఇది సీరియస్ గా ఆలోచించదగిన విషయమే. మీరు ఎక్కువ ఒత్తిడిలో ఉన్నారనడానికి ఇది సంకేతం కావొచ్చు. ఒత్తిడి అనేది చాలా సందర్భాల్లో సైకోసొమాటిక్... Read more »
ఇప్పుడు ఉద్యోగాలంటేనే కంప్యూటర్లకు అతుక్కుపోయి, కుర్చీలోంచి లేవకుండా చేసేవి. ఇలాంటి కొలువులు జీతం ఎంతిస్తాయన్నది పక్కన పెడితే అనారోగ్యాన్ని మాత్రం తీసుకొస్తాయి. మీరూ కూర్చొని పనిచేసే ఉద్యోగాల్లో ఉన్నారా? దాంతో వచ్చే ఆరోగ్యపరమైన అనర్థాలను అధిగమించడానికి నిపుణులు అందిస్తున్న సూచనలను అనుసరించండి. నిత్యం కుర్చీలకు... Read more »
షుగర్ పేషెంట్లు అన్నం ఎంత తక్కువగా తింటే అది అంత కంట్రోల్ లో ఉంటుందని చెప్తుంటారు. అన్నం బదులు చపాతీ తీసుకుంటే మంచిదని సూచిస్తుంటారు. ఎప్పటి నుంచో అలవాటైన అన్నం మానక్కర్లేదంటారు మరికొందరు. అందుకే అన్నం తినాలో వద్దో కన్ఫ్యూజ్ అవుతుంటాం. మరి ఏది... Read more »
వ్యాయామం చేయాలంటే జిమ్లకే వెళ్లక్కర్లేదు.. సింపుల్గా వాకింగ్ చేసినా చాలు. కానీ అధిక బరువు, ఊబకాయం ఉన్నవాళ్లకు మాత్రం వాకింగ్ ఒక్కటే సరిపోదు. బరువుకు తోడు మధుమేహం కూడా ఉంటే తప్పనిసరిగా స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజులు, వెయిట్ బేరింగ్ వ్యాయామాలు చేస్తే మరింత మంచి ఫలితాలుంటాయంటున్నాయి... Read more »
అయ్యో.. బరువు పెరిగిపోతున్నామే.. అని బాధపడిపోతుంటామే గానీ, అది తగ్గడానికి బద్ధకించేవాళ్లే ఎక్కువ. నానా కష్టాలూ పడి నియమానుసారం తిండి తింటూ బరువు తగ్గించినప్పటికీ, మళ్లీ పెరగకుండా చూసుకోవడం కూడా కత్తిమీద సామే అవుతుంటుంది. తగ్గిన బరువును అలాగే కొనసాగించాలంటే చాలామందికి సాధ్యం కాదు.... Read more »
ఉబ్బస వ్యాధి ఉన్నవాళ్లకు చలికాలం అంటే హడలే. ఏమాత్రం చల్లగాలి తగిలినా వీళ్లలో ఆస్తమా అటాక్స్ పెరుగుతుంటాయి. అందుకే ఈ సీజన్లో ఉబ్బస వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చిట్కాలు పాటిస్తే చలికాలంలో కూడా ఆస్తమా దాడికి గురికాకుండా బయటపడవచ్చు. వైద్యులు చెబుతున్న... Read more »
పెళ్లయి నాలుగేళ్లయినా పిల్లలు పుట్టక బాధపడుతున్నారా… పరీక్షలన్నీ నార్మల్ ఉన్నాయా..? అయితే ఒకసారి మీ రోజువారీ జీవనశైలి మీద దృష్టి పెట్టమంటున్నారు పరిశోధకులు. పెరుగుతున్న ఒత్తిడి కూడా సంతాన లేమి సమస్యను తెచ్చిపెడుతున్నదంటున్నారు. అందుకే పిల్లలు కావాలంటే ఒత్తిడి నుంచి బయటపడమని సూచిస్తున్నాయి ఇటీవలి... Read more »
వయసు మీద పడుతున్న కొద్దీ ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తినలేరు. ఇష్టం కొద్దీ తిన్నా అరిగించుకోలేరు. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల పోషకాలు కూడా తగిన మొత్తంలో అందవు. అందుకే పెద్దవాళ్లకు ఆహారం విషయంలో ప్రత్యేక సూత్రాలను అందిస్తోంది ఆయుర్వేదం. అవేంటో ఇప్పుడు చూద్దాం.... Read more »