కాన్సర్ ని జయించేస్తాం !

క్యాన్స‌ర్ వ‌చ్చిందంటే ఇక బ‌త‌క‌డం క‌ష్టం అని భ‌య‌ప‌డ‌తాం. కానీ కొత్త ప‌రిశోధ‌న‌లు క్యాన్స‌ర్ చికిత్స‌ల‌ను మ‌రింత విజయ‌వంతం చేస్తున్నాయి. అయినా క్యాన్స‌ర్ గురించి అనేకానేక సందేహాలు గంద‌ర‌గోళ‌ప‌రుస్తూనే ఉంటాయి. అందుకే వ‌రల్డ్ క్యాన్స‌ర్ డే సంద‌ర్భంగా అమోర్ హాస్పిట‌ల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్, సీనియ‌ర్‌... Read more »