వ్యాధులు బాధలు ముసిరేవేళ.. మృత్యువు కోరలు సాచే వేళ… గుండెకు బదులుగ గుండెను పొదిగి… కొన ఊపిరులకు ఊపిరులూది.. జీవనదాతలై వెలిగిన మూర్తుల.. సేవాగుణం మాకందించరావా… ప్రాణం పోసే వైద్యుల సేవాగుణం గురించి ఏనాడో స్తుతించారు డాక్టర్ సి. నారాయణ రెడ్డి. రోగాల బాధలు... Read more »