అత్తగారికి టిఫిన్ పెట్టి మందులివ్వాలి… మామయ్యకు షుగర్ చెక్ చేయాలి… ఆయనేంటో నీరసంగా ఉంటున్నారు.. ఏంటో కనుక్కోవాలి… బుజ్జివాడేంటో సరిగా తినడం లేదు.. కడుపులో ఎలా ఉందో…… నిరంతరం ఇదే ధ్యాస. ఇంటిల్లిపాది ఆరోగ్యం గురించి ఆలోచించే ఆమె తనకు చాలా రోజులుగా తలనొప్పి... Read more »