అప్పుడప్పుడు ఆరోగ్య సమస్య రావడం వేరు. కాని కొన్నిసార్లు కొందరికి పదే పదే ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతుంటుంది. ఇది సీరియస్ గా ఆలోచించదగిన విషయమే. మీరు ఎక్కువ ఒత్తిడిలో ఉన్నారనడానికి ఇది సంకేతం కావొచ్చు. ఒత్తిడి అనేది చాలా సందర్భాల్లో సైకోసొమాటిక్... Read more »
ఏది తిందామన్నా గొంతు దిగదు.. నోట్లో ఏది పెట్టినా వాంతి అయిపోతుంది. మరోవైపు సరైన పోషకాహారం అందక శక్తి సన్నగిల్లుతుంది. పదే పదే ఇన్ ఫెక్షన్లు వస్తుంటాయి… ఇదీ క్యాన్సర్ చికిత్స తీసుకునేవాళ్ల పరిస్థితి. క్యాన్సర్ కు ఎన్ని ఆధునిక చికిత్సలు వచ్చినప్పటికీ ఇలాంటి... Read more »
థైరాయిడ్ సమస్య ఇటీవలి కాలంలో ఒక మాడ్రన్ డిసీజ్ అయిపోయింది. లావుగా ఉన్నవాళ్లను ఎవరిని కదిలించినా థైరాయిడ్ సమస్య ఉందనే అంటున్నారు. అయొడైజ్డ్ ఉప్పు పరిమితికి మించి వాడటమే ఇందుకు కారణమని ఇటీవల హోమియో వైద్యులు చేసిన అధ్యయనంలో తేలింది. అయితే హోమియోవైద్య విధానంలో... Read more »
చెంగు చెంగున గెంతులేసే ఆరేళ్ల పిల్లవాడు ఆడుకుని రాగానే ఒక్కసారిగా డల్ అయిపోయాడనుకోండి.. ఆటల వల్ల అలసిపోయాడేమో అనుకుంటాం. రాత్రి పడుకునేటప్పుడు కాళ్లు నొప్పులమ్మా అంటూ ఏడుస్తూ ఉంటే.. బాగా ఆడావ్ కదా.. నొప్పులు అవే పోతాయ్ లే అంటూ సర్దిచెప్తుంటాం. చాలావరకు ఇలా... Read more »
కాలం, వయసు రెండూ ఒకేలాంటివి. ఒకసారి ముందుకెళితే మళ్లీ వెనక్కి రావు. కాని చాలా రకాల చికిత్సలతో ముదిరిన వయసును యవ్వనంగా మారుస్తున్నారు. ఈ విషయాలెలా ఉన్నా అసలు వృద్ధాప్యం ఎందుకు వస్తుందనే కోణంలో అనేక పరిశోధనలు జరిగాయి. సుదీర్ఘకాలం పాటు నిర్వహించిన ఈ... Read more »
మీ అబ్బాయికి మాటలు ఇంకా రావడం లేదా? అయితే వెంటనే వినికిడి పరీక్ష చేయించండి అని చెప్తారు డాక్టర్లు. ఎందుకంటే వినిపించకపోతే మాట్లాడడం కూడా రాదు. అందుకే కన్ను తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన ఇంద్రియం చెవి. అలాంటి చెవిని, వినికిడినీ కొన్నిసార్లు మన... Read more »
మీరు మార్నింగ్ రోజూ బ్రేక్ ఫాస్ట్ చేస్తారా? అయితే చాలా మంచి అలవాటు. కానీ ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం లేదట. మనలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ తినడానికి కూడా టైం లేకుండా పరుగులు పెడుతుంటారు. అలా... Read more »
పొట్ట బాలేదు.. నీళ్లు బాగా తాగండి.బరువు తగ్గాలి… నీళ్లు బాగా తాగండి.చర్మం మెరుపు తగ్గింది… నీళ్లు బాగా తాగండి.ఇలా సమస్య ఏదైనా.. నీళ్లు బాగా తాగితే తగ్గుతుందని అంటుంటారు. ఇందులో నిజం లేకపోలేదు. అయితే అలాగని లీటర్ల కొద్దీ నీళ్లు తాగడం ఎంతవరకు కరెక్టు?... Read more »
బరువు పెరగడం… ఎక్కువ మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రపంచవ్యాప్త సమస్య అంటే అతిశయోక్తి కాదేమో! కొంచెం బరువు పెరిగితేనే టెన్షన్ పడిపోయి, నానా రకాల డైట్‌లు పాటిస్తూ కడుపు మాడ్చుకునేవాళ్లు కొందరైతే.. అసలు తాము ఎక్కువ బరువు ఉన్నామన్న స్పృహే... Read more »
ఒకవైపు ఏడాదిన్నరగా పాఠశాలలకు దూరమై అటు చదువులూ.. ఇటు స్నేహితులూ.. అన్నింటికీ.. అందరికీ దూరంగా ఇంట్లో బంధీలై బిక్కుబిక్కుమంటున్న చిన్నారులు… మరోవైపు పిల్లలపై దాడి చేయడానికి థర్డ్ వేవ్ వచ్చేస్తోందన్న భయం.. వీటిమధ్య కొట్టుమిట్టాడుతున్న పెద్దలు. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? మన... Read more »