వ్యాయామం చేయాలంటే జిమ్‌లకే వెళ్లక్కర్లేదు.. సింపుల్‌గా వాకింగ్ చేసినా చాలు. కానీ అధిక బరువు, ఊబకాయం ఉన్నవాళ్లకు మాత్రం వాకింగ్ ఒక్కటే సరిపోదు. బరువుకు తోడు మధుమేహం కూడా ఉంటే తప్పనిసరిగా స్ట్రెంతనింగ్ ఎక్సర్‌సైజులు, వెయిట్ బేరింగ్ వ్యాయామాలు చేస్తే మరింత మంచి ఫలితాలుంటాయంటున్నాయి... Read more »
షుగర్ పేషెంట్లు అన్నం ఎంత తక్కువగా తింటే అది అంత కంట్రోల్ లో ఉంటుందని చెప్తుంటారు. అన్నం బదులు చపాతీ తీసుకుంటే మంచిదని సూచిస్తుంటారు. ఎప్పటి నుంచో అలవాటైన అన్నం మానక్కర్లేదంటారు మరికొందరు. అందుకే అన్నం తినాలో వద్దో కన్ఫ్యూజ్ అవుతుంటాం. మరి ఏది... Read more »
తరచుగా జలుబు అవుతున్నదా..? చక్కెర వ్యాధి ఉందా..? బరువు తగ్గాలా…? అయితే ఈ పండు తినండి అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. జలుబు.., దగ్గు.. చలికాలంలో కామన్ గా, ప్రతి ఒక్కరినీ బాధించే సమస్యలు. ఈ సీజన్ అయిపోయేలోపు వీటి బారిన పడని వాళ్లుండరు.... Read more »
ప్రతి నెల రుతుక్రమం మొదలు కాబోతున్నదంటే చాలు.. మహిళల్లో చికాకు మొదలవుతుంది. కొందరు డిప్రెస్ అవుతుంటారు. నెలసరికి ముందు శారీరకం గానే కాకుండా ఇలాంటి శారీరక మార్పులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివి తగ్గాలంటే రెగ్యులర్‌గా అరటి పండు తినమంటున్నారు నిపుణులు. నెలసరికి ముందు... Read more »
సిట్రస్ పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. కాబట్టి దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అల్జీమర్స్ లాంటి న్యూరలాజికల్ సమస్యల విషయంలో కూడా దానిమ్మ బాగా పనిచేస్తుందంటున్నాయి ఇటీవలి అధ్యయనాలు. రోగ నిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చేసే దానిమ్మ ఇంకా... Read more »
నీరసంగా ఉన్నా, జ్వరం వచ్చినా.. డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా చేయించేది రక్త పరీక్ష. అనేక రకాల సమస్యలను కేవలం కొన్ని మిల్లీ లీటర్ల రక్తాన్ని పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో వ్యాధుల గుట్టు విప్పవచ్చు. రక్త పరీక్ష ద్వారా ఏమేమి... Read more »
అయ్యో.. బరువు పెరిగిపోతున్నామే.. అని బాధపడిపోతుంటామే గానీ, అది తగ్గడానికి బద్ధకించేవాళ్లే ఎక్కువ. నానా కష్టాలూ పడి నియమానుసారం తిండి తింటూ బరువు తగ్గించినప్పటికీ, మళ్లీ పెరగకుండా చూసుకోవడం కూడా కత్తిమీద సామే అవుతుంటుంది. తగ్గిన బరువును అలాగే కొనసాగించాలంటే చాలామందికి సాధ్యం కాదు.... Read more »
ఉబ్బస వ్యాధి ఉన్నవాళ్లకు చలికాలం అంటే హడలే. ఏమాత్రం చల్లగాలి తగిలినా వీళ్లలో ఆస్తమా అటాక్స్ పెరుగుతుంటాయి. అందుకే ఈ సీజన్‌లో ఉబ్బస వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చిట్కాలు పాటిస్తే చలికాలంలో కూడా ఆస్తమా దాడికి గురికాకుండా బయటపడవచ్చు. వైద్యులు చెబుతున్న... Read more »
పెళ్లయి నాలుగేళ్లయినా పిల్లలు పుట్టక బాధపడుతున్నారా… పరీక్షలన్నీ నార్మల్ ఉన్నాయా..? అయితే ఒకసారి మీ రోజువారీ జీవనశైలి మీద దృష్టి పెట్టమంటున్నారు పరిశోధకులు. పెరుగుతున్న ఒత్తిడి కూడా సంతాన లేమి సమస్యను తెచ్చిపెడుతున్నదంటున్నారు. అందుకే పిల్లలు కావాలంటే ఒత్తిడి నుంచి బయటపడమని సూచిస్తున్నాయి ఇటీవలి... Read more »