రాత్రి బాగానే పడుకున్నాడు.. ఉదయం లేచేసరికి ప్రాణం లేదు. నిద్రలోనే పోయాడు పాపం…! ఏ అర్ధరాత్రో గుండెపోటు వచ్చినట్టుంది… ఇలాంటి మాటలు, సంఘటనలు చాలా వింటుంటాం. చూస్తుంటాం. రాత్రిపూట నిద్రలో వచ్చే గుండెపోట్లు చాలా ప్రమాదకరమైనవంటున్నారు వైద్యులు. కొందరికి రెండుమూడు సార్లు గుండెపోటు వచ్చినా... Read more »
ప్రశ్న: మా నాన్నగారి వయసు 60. నా చిన్నప్పటి నుండి ఆయన దాదాపు 30 ఏళ్లుగా ఆస్థమాతో భాధపడుతున్నారు. ఒక రకంగా మా కుటుంభానికంతటికీ నరకమే. అన్ని రకాల స్టెరాయిడ్స్, టాబ్లెట్స్, ఇన్ హేలర్స్ వాడిన ఇప్పడికీ నయం కాలేదు. చలికాలం వస్తే సమస్య... Read more »
చల్లగాలికి తేమ అంతా ఎగిరిపోయి, పెళుసుబారిన చర్మం… పొడిబారడం వల్ల దురద, గీతలు పడటం… చలికాలంలో చర్మాన్ని బాధించే ప్రధాన సమస్యలివి. మాయిశ్చరైజర్ రాసుకుంటే తప్ప చర్మం మృదువుగా కనిపించదు. చలిగాలులు చర్మంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో చర్మం ఎంత... Read more »
దగ్గాలన్నా.. తుమ్మాలన్నా భయం. చివరికి గట్టిగా నవ్వాలన్నా బెరుకు. చాలామంది మహిళలను ఇలాంటి సందర్భం ఇబ్బంది పెడుతుంటుంది. దీని వెనుక అసలు కారణం.. మూత్రం లీక్ కావడం. అంటే గట్టిగా దగ్గినా, తుమ్మినా, నవ్వినా మూత్రం చుక్కలు బయటకు వస్తాయి. బయటకు చెప్పుకోలేక, బాధ... Read more »
ఏ మనిషిని చూసినా అపనమ్మకం.. ఏ బంధమైనా దూరం అయిపోతుందేమోనన్న భయం.. తనకన్నా పనికిరాని మనిషి ఉండరన్న అపోహ.. అయితే అధికార ధోరణి, లేదంటే ఆత్మన్యూనత.. వెరసి అభద్రతాభావం. బాల్యంలో ఎదురైన చేదు అనుభవాలు, మానసిక గాయాలు మనిషి వ్యక్తిత్వం, ప్రవర్తనపై వ్యతిరేక ప్రభావం... Read more »
అసలే చలికాలం అలర్జీలు, ఇన్ఫెక్షన్ లు ఎక్కువ. ఇప్పుడు కొవిడ్ భయం కూడా తోడయింది. మరి దగ్గు విషయంలో ఎప్పుడు భయపడాలి? శరీరంలోని అసంకల్పిత ప్రతీకార చర్యల్లో ఒకటి దగ్గు. నిజానికి ఇదొక సమస్య కాదు. ఊపిరితిత్తుల్లోకి హానికర పదార్థాలు వెళ్లనీయకుండా అడ్డుకునే రక్షణ... Read more »
కొవిడ్ భయం వచ్చినప్పటి నుంచి ముందుజాగ్రత్తగా విటమిన్ సప్లిమెంట్ల వెంట పడ్డారు చాలామంది. విటమిన్ సి, విటమిన్ డి, జింక్ లాంటి సప్లిమెంట్లు ఇమ్యూనిటీని పెంచుతాయని ఇష్టానుసారంగా వేసుకుంటున్నారు. కానీ, వీటిని డాక్టర్ల సూచనలు లేకుండా వాడవద్దంటున్నారు వైద్యులు. నాలుగు పదుల్లో అడుగుపెట్టారో లేదో..... Read more »
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు అంటుంటారు. అంటే యాపిల్ తింటే ఇక ఏ రోగాలూ రావా.. అనే అనుమానం కలుగుతుంది. అయితే యాపిల్స్ తినడం ఆరోగ్యానికి మంచిది అనేది నిజమే గానీ యాపిల్ వల్ల ఏ రోగమూ రాదు అనడం... Read more »
వయసు మీద పడుతున్న కొద్దీ ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తినలేరు. ఇష్టం కొద్దీ తిన్నా అరిగించుకోలేరు. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల పోషకాలు కూడా తగిన మొత్తంలో అందవు. అందుకే పెద్దవాళ్లకు ఆహారం విషయంలో ప్రత్యేక సూత్రాలను అందిస్తోంది ఆయుర్వేదం. అవేంటో ఇప్పుడు చూద్దాం.... Read more »
చలికాలం రానేవచ్చింది. ఒకవైపు కొవిడ్ భయం పోనేలేదు.. మరోవైపు ఇతరత్రా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లను మోసుకొచ్చే చల్లగాలులు వీస్తున్నాయి. పొద్దంతా ఎండ వచ్చినప్పటికీ సాయంకాలమయ్యేసరికి చలి పెరుగుతున్నది. మనకే ఈ చలి ఇలా ఉంటే ఇక బుజ్జిపాపాయిలకు ఎలా ఉండాలి? ఈ సీజన్‌లో పసిపిల్లలకు శ్వాసకోశాలకే... Read more »