వరల్డ్ ల్యూపస్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ చర్మంపై దద్దుర్లు… కండరాలు బలహీనపడటం…. కీళ్లలో వాపు…. ఇలా శరీరంలోని ప్రతి అవయవాన్నీ ఏదో ఒక సమస్యతో సతమతం చేసే వ్యాధి.. సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమాటొసిస్ (ఎస్ఎల్ఇ)…. సింపుల్ గా ల్యూపస్. వరల్డ్ ల్యూపస్ డే... Read more »
March 21… Down Syndrome Day చందమామలా ముద్దులొలికే ముఖం. కానీ కొద్దిగా డిఫరెంట్. అమాయకత్వం.. మెదడు ఎదుగుదలలోపం… కలగలిసి కనిపించే ఆ పసిబిడ్డలు.. నెమలికే నాట్యం నేర్పగల అద్భుతమైన డ్యాన్సర్లు. కోకిలకు సవాలు విసిరగల గాయకులు. అపర రవివర్మ లాంటి చిత్రకారులు. శారీరక,... Read more »
మీ అబ్బాయికి మాటలు ఇంకా రావడం లేదా? అయితే వెంటనే వినికిడి పరీక్ష చేయించండి అని చెప్తారు డాక్టర్లు. ఎందుకంటే వినిపించకపోతే మాట్లాడడం కూడా రాదు. అందుకే కన్ను తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన ఇంద్రియం చెవి. అలాంటి చెవిని, వినికిడినీ కొన్నిసార్లు మన... Read more »
ఛాతీ కోసి గుండెకు ఆపరేషన్ చేస్తే మనిషి ఆత్మ బయటికి వెళ్లిపోతుందట.. జపాన్ వాళ్ళ ఈ నమ్మకమే చాలావరకు గుండె సర్జరీ లకు ప్రత్యామ్నాయాలను కనుక్కుంది. కొన్నేళ్ళ క్రితమే ఈ చికిత్స అపోలో హాస్పిటల్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. బైపాస్ అవసరం లేని... Read more »
ఒకవైపు..చేయీ చేయీ కలిస్తే అద్భుతాలెన్నో.. అలా 65 వేల జతల చేతులు కలిశాయి. ఒక పసివాడికి ప్రాణం పోశాయి. ఆ ప్రాణం విలువ.. 16 కోట్లు ప్లస్ 60 వేల హృదయాల్లోని మానవత్వం.మరోవైపు..దేవుడి సృష్టికి ప్రతిసృష్టి జరిగింది… మనిషి రూపుదిద్దుకోవడానికి ఆద్యమైన జన్యునిర్మాణానికి మరమ్మతు... Read more »
కొవిడ్ ఎంతగా భయపెడుతున్నదో.. ఇప్పుడు వినిపిస్తున్న బ్లాక్ ఫంగస్ అంతకు రెట్టింపు భయం కలిగిస్తున్నది. ఇంతవరకూ వినని ఈ బ్లాక్ ఫంగస్ ఇప్పుడే పుట్టుకువచ్చిందా అంటే ఎప్పటి నుంచో ఇది ఉందనే అంటున్నారు డాక్టర్లు. గతంలో కేవలం డయాబెటిస్ కంట్రోల్‌లో లేనివాళ్లలో మాత్రమే అదీ... Read more »
కొవిడ్ పాజిటివ్ వచ్చిందని భయపడుతున్నారా..? భయం అసలే వద్దు. హాస్పటిల్‌లో చేరాల్సిన అవసరం లేకుండా చేసే మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స కొవిడ్ పాజిటివ్ వాళ్లకు వరంగా మారనున్నదా? అంటే అవుననే హామీ ఇస్తున్నారు వైద్యరంగ నిపుణులు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న... Read more »
అసలే చలికాలం అలర్జీలు, ఇన్ఫెక్షన్ లు ఎక్కువ. ఇప్పుడు కొవిడ్ భయం కూడా తోడయింది. మరి దగ్గు విషయంలో ఎప్పుడు భయపడాలి? శరీరంలోని అసంకల్పిత ప్రతీకార చర్యల్లో ఒకటి దగ్గు. నిజానికి ఇదొక సమస్య కాదు. ఊపిరితిత్తుల్లోకి హానికర పదార్థాలు వెళ్లనీయకుండా అడ్డుకునే రక్షణ... Read more »