బ్రేక్ ఫాస్ట్ చేయకుంటే షుగర్ తప్పదు!

మీరు మార్నింగ్ రోజూ బ్రేక్ ఫాస్ట్ చేస్తారా? అయితే చాలా మంచి అలవాటు. కానీ ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం లేదట. మనలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ తినడానికి కూడా టైం లేకుండా పరుగులు పెడుతుంటారు. అలా... Read more »

నీళ్లు ఎక్కువ తాగితే మంచిదేనా?

పొట్ట బాలేదు.. నీళ్లు బాగా తాగండి.బరువు తగ్గాలి… నీళ్లు బాగా తాగండి.చర్మం మెరుపు తగ్గింది… నీళ్లు బాగా తాగండి.ఇలా సమస్య ఏదైనా.. నీళ్లు బాగా తాగితే తగ్గుతుందని అంటుంటారు. ఇందులో నిజం లేకపోలేదు. అయితే అలాగని లీటర్ల కొద్దీ నీళ్లు తాగడం ఎంతవరకు కరెక్టు?... Read more »

తినండి… కానీ బరువు తగ్గండి!

బరువు పెరగడం… ఎక్కువ మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రపంచవ్యాప్త సమస్య అంటే అతిశయోక్తి కాదేమో! కొంచెం బరువు పెరిగితేనే టెన్షన్‌ పడిపోయి, నానా రకాల డైట్‌లు పాటిస్తూ కడుపు మాడ్చుకునేవాళ్లు కొందరైతే.. అసలు తాము ఎక్కువ బరువు ఉన్నామన్న స్పృహే... Read more »

కొవిడ్‌ థర్డ్‌వేవ్‌… మన పిల్లలు సేఫేనా?

ఒకవైపు ఏడాదిన్నరగా పాఠశాలలకు దూరమై అటు చదువులూ.. ఇటు స్నేహితులూ.. అన్నింటికీ.. అందరికీ దూరంగా ఇంట్లో బంధీలై బిక్కుబిక్కుమంటున్న చిన్నారులు… మరోవైపు పిల్లలపై దాడి చేయడానికి థర్డ్‌ వేవ్‌ వచ్చేస్తోందన్న భయం.. వీటిమధ్య కొట్టుమిట్టాడుతున్న పెద్దలు. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? మన... Read more »

హిస్టరెక్టమీలో కొత్త టెక్నిక్ !

పరిశోధనలంటే పాశ్చాత్యులే కాదు.. మన భారతీయులు కూడా ముందున్నారు. కానీ సాధారణంగా వాళ్ల పరిశోధనలకు పెద్దగా ప్రాచుర్యం లభించదు. కానీ హైదరాబాద్‌లోని కేర్‌ హాస్పిటల్‌కి చెందిన సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ విపిన్‌ గోయల్‌ తన పరిశోధనకు గొప్ప ప్రాచుర్యం పొందారు. గర్భసంచి లోపలి పొరపై... Read more »

కొవిడ్‌ పోయింది… కానీ దాని నీడ మిగిలింది!

కొవిడ్‌.. ఊపిరితిత్తుల్లో మొదలైనా అది శరీరం అంతటినీ ప్రభావం చూపిస్తున్నది. అందుకే అది వచ్చి తగ్గిపోయినా ఇతర అవయవాలకు సంబంధించిన సమస్యలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొన్నిసార్లు వీటివల్ల ప్రాణాపాయం కూడా సంభవిస్తున్నది. కొవిడ్‌ వచ్చి తగ్గిన 4 నుంచి 8 వారాల తర్వాత... Read more »

40 శాతం మందిలో పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌!!

అమ్మో థర్డ్‌ వేవ్‌ వచ్చేస్తుందేమో… అంటూ అందరం భయపడుతున్నాం. కానీ మన ముందు ఇప్పటికే ఉన్న సమస్య గురించి పట్టించుకోవడం లేదు. కరోనా నుంచి బయటపడినప్పటికీ ఆ తర్వాత కొన్ని వారాలకు పొంచి ఉన్న ముప్పు గురించి ఆలోచించడం లేదు. ఆ ముప్పే కొవిడ్‌... Read more »

కొవిడ్‌ తర్వాత కొత్త జబ్బు!

రామకృష్ణకి అయిదారేళ్లుగా డయాబెటిస్‌ సమస్య ఉంది. ఇటీవలే కొవిడ్‌ బారి పడ్డాడు. పది రోజులు హాస్పిటల్‌లో ఉన్నాడు. ఈ మధ్యనే కొవిడ్‌ నుంచి కోలుకున్నాడు. కానీ గ్యాస్‌ సమస్య మరింత బాధపెడుతున్నది. ఇంతకుముందు కూడా అసిడిటీ సమస్య ఉండేది. కాబట్టి అవే మందులు మళ్లీ... Read more »

గుండెజబ్బుంటే వాక్సిన్‌ మానేయాలా?

లాక్ డౌన్ ఆగింది. కానీ కరోనా పోలేదు. కేసులు తగ్గాయని ఇక వాక్సిన్ ఎందుకులే అనుకుంటారు కొందరు.. నాకు బీపీ ఉంది.. టీకా తీసుకోవచ్చో లేదో.. అంటూ అనుమానం ఒకరిది. గుండెజబ్బుకు వాడుతున్న మందులు వేసుకోవచ్చా లేదా అన్న గందరగోళం మరొకరిది. నిజం ఏంటి... Read more »

ఇక బైపాస్ సర్జరీ అవసరం లేదు !

ఛాతీ కోసి గుండెకు ఆపరేషన్ చేస్తే మనిషి ఆత్మ బయటికి వెళ్లిపోతుందట.. జపాన్ వాళ్ళ ఈ నమ్మకమే చాలావరకు గుండె సర్జరీ లకు ప్రత్యామ్నాయాలను కనుక్కుంది. కొన్నేళ్ళ క్రితమే ఈ చికిత్స అపోలో హాస్పిటల్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. బైపాస్ అవసరం లేని... Read more »