Tag: common cold
ముక్కు ఉన్న ప్రతి వాడికీ జలుబు రాకుండా ఉండదు. అయితే కొందరికి అసలు జలుబు అయినట్టు కూడా ఉండదు. ఏదో నాలుగు సార్లు ముక్కు కారడం, ఆరుసార్లు తుమ్మడం లాగా ఉంటుంది. కానీ కొందరికి జలుబంటే నరకమే. అంతకన్నా జ్వరంతో నాలుగు రోజులు పడుకుని... Read more »