ఆరోగ్య దసరా

మన పండుగలు ఏవైనా వాటిలో ఏదో ఒక ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంటుంది. ఇప్పుడు దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు బతుకమ్మ సంబరాలు, మరోవైపు నవరాత్రి వేడుకలు. నవరాత్రి, దుర్గాష్టమి సందర్భంగా చాలా మంది ఉపవాసాలు ఉంటారు. కొందరు మొత్తం తొమ్మిది రోజులూ ఉపవాసం... Read more »