పరిశోధనలంటే పాశ్చాత్యులే కాదు.. మన భారతీయులు కూడా ముందున్నారు. కానీ సాధారణంగా వాళ్ల పరిశోధనలకు పెద్దగా ప్రాచుర్యం లభించదు. కానీ హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌కి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విపిన్ గోయల్ తన పరిశోధనకు గొప్ప ప్రాచుర్యం పొందారు. గర్భసంచి లోపలి పొరపై... Read more »
కొవిడ్.. ఊపిరితిత్తుల్లో మొదలైనా అది శరీరం అంతటినీ ప్రభావం చూపిస్తున్నది. అందుకే అది వచ్చి తగ్గిపోయినా ఇతర అవయవాలకు సంబంధించిన సమస్యలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొన్నిసార్లు వీటివల్ల ప్రాణాపాయం కూడా సంభవిస్తున్నది. కొవిడ్ వచ్చి తగ్గిన 4 నుంచి 8 వారాల తర్వాత... Read more »
అమ్మో థర్డ్ వేవ్ వచ్చేస్తుందేమో… అంటూ అందరం భయపడుతున్నాం. కానీ మన ముందు ఇప్పటికే ఉన్న సమస్య గురించి పట్టించుకోవడం లేదు. కరోనా నుంచి బయటపడినప్పటికీ ఆ తర్వాత కొన్ని వారాలకు పొంచి ఉన్న ముప్పు గురించి ఆలోచించడం లేదు. ఆ ముప్పే కొవిడ్... Read more »
రామకృష్ణకి అయిదారేళ్లుగా డయాబెటిస్ సమస్య ఉంది. ఇటీవలే కొవిడ్ బారి పడ్డాడు. పది రోజులు హాస్పిటల్‌లో ఉన్నాడు. ఈ మధ్యనే కొవిడ్ నుంచి కోలుకున్నాడు. కానీ గ్యాస్ సమస్య మరింత బాధపెడుతున్నది. ఇంతకుముందు కూడా అసిడిటీ సమస్య ఉండేది. కాబట్టి అవే మందులు మళ్లీ... Read more »
లాక్ డౌన్ ఆగింది. కానీ కరోనా పోలేదు. కేసులు తగ్గాయని ఇక వాక్సిన్ ఎందుకులే అనుకుంటారు కొందరు.. నాకు బీపీ ఉంది.. టీకా తీసుకోవచ్చో లేదో.. అంటూ అనుమానం ఒకరిది. గుండెజబ్బుకు వాడుతున్న మందులు వేసుకోవచ్చా లేదా అన్న గందరగోళం మరొకరిది. నిజం ఏంటి... Read more »
ఛాతీ కోసి గుండెకు ఆపరేషన్ చేస్తే మనిషి ఆత్మ బయటికి వెళ్లిపోతుందట.. జపాన్ వాళ్ళ ఈ నమ్మకమే చాలావరకు గుండె సర్జరీ లకు ప్రత్యామ్నాయాలను కనుక్కుంది. కొన్నేళ్ళ క్రితమే ఈ చికిత్స అపోలో హాస్పిటల్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. బైపాస్ అవసరం లేని... Read more »
కొవిడ్ వచ్చిన తర్వాత చాలామంది రియాలైజ్ అయ్యారు. ఉన్నది ఒక్క జిందగీ నా కాదా అన్నది పక్కన పెడితే.. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నన్నాళ్ళూ ఆరోగ్యంగా ఉండాలన్న నిర్ణయానికి మాత్రం వచ్చారు. ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండటం ముఖ్యం. ఇందుకు రిలేషన్స్ ప్రాతిపదిక.... Read more »
ఒకవైపు..చేయీ చేయీ కలిస్తే అద్భుతాలెన్నో.. అలా 65 వేల జతల చేతులు కలిశాయి. ఒక పసివాడికి ప్రాణం పోశాయి. ఆ ప్రాణం విలువ.. 16 కోట్లు ప్లస్ 60 వేల హృదయాల్లోని మానవత్వం.మరోవైపు..దేవుడి సృష్టికి ప్రతిసృష్టి జరిగింది… మనిషి రూపుదిద్దుకోవడానికి ఆద్యమైన జన్యునిర్మాణానికి మరమ్మతు... Read more »
కొవిడ్ ఎంతగా భయపెడుతున్నదో.. ఇప్పుడు వినిపిస్తున్న బ్లాక్ ఫంగస్ అంతకు రెట్టింపు భయం కలిగిస్తున్నది. ఇంతవరకూ వినని ఈ బ్లాక్ ఫంగస్ ఇప్పుడే పుట్టుకువచ్చిందా అంటే ఎప్పటి నుంచో ఇది ఉందనే అంటున్నారు డాక్టర్లు. గతంలో కేవలం డయాబెటిస్ కంట్రోల్‌లో లేనివాళ్లలో మాత్రమే అదీ... Read more »
జ్వరం.. మెల్లగా దగ్గు మొదలు.. ఆర్టీ పీసీ ఆర్ టెస్ట్ లో నెగెటివ్. కానీ రోజురోజుకీ లక్షణాలు పెరిగితే.. ఏం చేయాలి..? అసలు కరోనా ఉన్నట్టా లేనట్టా.. ? ఇలాంటప్పుడు ఆక్సిమీటర్ లో ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేసుకోవడం ఒక్కటే మార్గం. ఆరు నిమిషాల... Read more »