ఇలా అయితే ఒత్తిడి ఉన్నట్టే!

అప్పుడప్పుడు ఆరోగ్య సమస్య రావడం వేరు. కాని కొన్నిసార్లు కొందరికి పదే పదే ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతుంటుంది. ఇది సీరియస్ గా ఆలోచించదగిన విషయమే. మీరు ఎక్కువ ఒత్తిడిలో ఉన్నారనడానికి ఇది సంకేతం కావొచ్చు. ఒత్తిడి అనేది చాలా సందర్భాల్లో సైకోసొమాటిక్... Read more »

క్యాన్సర్ కు రక్త పరీక్ష వచ్చేసింది..

క్యాన్సర్ పేరుతోనే భయపెట్టే జబ్బు. దీన్ని ఎంత తొందరగా కనుక్కుంటే అంత మంచి చికిత్స అందించడం వీలవుతుంది. క్యాన్సర్ వ్యాధికి అందించే చికిత్సలపై మాత్రమే కాదు దాన్నితొందరగా కనుక్కోగలిగేందుకు కూడా రకరకాల పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడో చిన్న రక్త పరీక్ష ద్వరా... Read more »

బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారా.. లేదా..?

మీరు మార్నింగ్ రోజూ బ్రేక్ ఫాస్ట్ చేస్తారా? అయితే చాలా మంచి అలవాటండీ. కానీ వరల్డ్ వైడ్ గా 30 శాతం మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం లేదట. మనలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ తినడానికి కూడా టైం లేకుండా పరుగులు పెడుతుంటారు.... Read more »

ఆస్తమా – అపోహలు

ఆస్తమా వ్యాధి గురించి ప్రత్యేకించి దాని కోసం వాడే ఇన్ హేలర్ల దాకా ఎన్నో నమ్మకాలు, భయాలు ఉన్నాయి. వీటిలో చాలావరకు అన్నీ అనవసర భయాలే తప్ప నిజాలు కావు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అపోహ : ఆస్తమాకు వాడే ఇన్ హేలర్లు అలవాటు... Read more »

మారిన జీవనశైలితోనే ఊబకాయం

బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో వరల్డ్ ఒబెసిటీ డే కార్యక్రమం ప్రస్తుతం నగరవాసుల్లో అత్యధికంగా కనిపిస్తున్నా ఊబకాయం సమస్యకు మారుతున్న ఆహారపు అలవాట్లే ప్రధాన కారకమని కేర్ ఆసుపత్రి బంజారాహిల్స్ బేరియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ వై కృష్ణ మోహన్ తెలిపారు. వరల్డ్ ఒబేసిటీ... Read more »

కూర్చునే ఉంటే.. ఇక చిక్కే!!

ఇప్పుడు ఉద్యోగాలంటేనే కంప్యూటర్లకు అతుక్కుపోయి, కుర్చీలోంచి లేవకుండా చేసేవి. ఇలాంటి కొలువులు జీతం ఎంతిస్తాయన్నది పక్కన పెడితే అనారోగ్యాన్ని మాత్రం తీసుకొస్తాయి. మీరూ కూర్చొని పనిచేసే ఉద్యోగాల్లో ఉన్నారా? దాంతో వచ్చే ఆరోగ్యపరమైన అనర్థాలను అధిగమించడానికి నిపుణులు అందిస్తున్న సూచనలను అనుసరించండి. నిత్యం కుర్చీలకు... Read more »

అన్నమా..? చపాతీనా..?

షుగర్ పేషెంట్లు అన్నం ఎంత తక్కువగా తింటే అది అంత కంట్రోల్ లో ఉంటుందని చెప్తుంటారు. అన్నం బదులు చపాతీ తీసుకుంటే మంచిదని సూచిస్తుంటారు. ఎప్పటి నుంచో అలవాటైన అన్నం మానక్కర్లేదంటారు మరికొందరు. అందుకే అన్నం తినాలో వద్దో కన్ఫ్యూజ్ అవుతుంటాం. మరి ఏది... Read more »

గుండె బావుండాలంటే బాదం తినండి!

మా పెద్దమ్మ వాళ్లింట్లో బాదం చెట్టు ఉండేది. చిన్నప్పుడు కింద పడ్డ బాదం కాయల్ని ఏరుకుని పగులగొట్టుకుని తినేవాళ్లం. అలా కాయ లోంచి అప్పుడే తీసిన బాదం పప్పులను తింటే ఆ రుచే వేరు. అవునండోయ్.. బాదం గింజలు కమ్మగా, రుచిగా ఉండడమే కాదు..... Read more »

స్నానం.. ఇలా చేస్తే ఆరోగ్యం

చలికాలంలో వేడి వేడినీటితో స్నానం భలే బావుంటుంది. అలాగే ఎండాకాలంలో చన్నీళ్ల స్నానం హాయినిస్తుంది. మరి రెండింటిలో ఏది మంచిదంటే మనకు రకరకాల డౌట్లు. ఏది ఏమైనా ఉదయాన్నే స్నానం చేస్తేనే గానీ ఫ్రెష్‌గా అనిపించదు. కానీ కొందరు మాత్రం సాయంత్రం వరకూ స్నానం... Read more »

పన్నునొప్పా..? ఇదిగో ఇంటి ఔషధం!

బిర్యానీకి మంచి రుచి రావాలన్నా, మసాలాకు అదనపు హంగు సమకూరాలన్నా లవంగం కీలకమైంది. వంటింట్లో వంటకాలకే కాదు, ఒంట్లో జబ్బుల నివారణకు కూడా లవంగం బాగా పనిచేస్తుంది. కడుపులో వికారానికీ, దంత ఆరోగ్యానికీ మన పోపుల డబ్బాలో లవంగం ఉంటే చాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు.... Read more »