తొందరగా అలసిపోతున్నారా..? ఒంట్లో శక్తి లేనట్టుగా ఉంటోందా..? పరిశోధకులు దీనికి ఓ మంచి పరిష్కారం చూపిస్తున్నారు. నీరసానికి బై చెప్పడం ఇక మీ చేతుల్లోనే.. అదెలాగంటారా..? చదవండి మరి. వైరల్ ఇన్ ఫెక్షన్ తరువాత కొద్ది రోజుల వరకూ చాలా అలటగా, నీరసంగా ఉండటం... Read more »
ఎవరన్నారు భారతదేశం వైద్య పరిశోధనల్లో వెనుకబడిందని….ఎవరన్నారు మనవాళ్లు రీసెర్చ్‌పై ఖర్చు పెట్టడానికి వెనుకాడుతారని…ఎవరన్నారు అంతర్జాతీయ స్థాయి విజ్ఞాన పరిశోధనలు మనవాళ్లు చేయరని…ఎవరన్నారు మనదేశంలో అధ్యయనాలు జరగవని….మనదేశంలో… మన రాష్ట్రంలో కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌పై జరిగిన అధ్యయనం ప్రపంచంలోనే మొదటిది. మొన్న కొవిడ్‌కి వాక్సిన్... Read more »
ఒకవైపు ఏడాదిన్నరగా పాఠశాలలకు దూరమై అటు చదువులూ.. ఇటు స్నేహితులూ.. అన్నింటికీ.. అందరికీ దూరంగా ఇంట్లో బంధీలై బిక్కుబిక్కుమంటున్న చిన్నారులు… మరోవైపు పిల్లలపై దాడి చేయడానికి థర్డ్ వేవ్ వచ్చేస్తోందన్న భయం.. వీటిమధ్య కొట్టుమిట్టాడుతున్న పెద్దలు. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? మన... Read more »
కొవిడ్.. ఊపిరితిత్తుల్లో మొదలైనా అది శరీరం అంతటినీ ప్రభావం చూపిస్తున్నది. అందుకే అది వచ్చి తగ్గిపోయినా ఇతర అవయవాలకు సంబంధించిన సమస్యలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొన్నిసార్లు వీటివల్ల ప్రాణాపాయం కూడా సంభవిస్తున్నది. కొవిడ్ వచ్చి తగ్గిన 4 నుంచి 8 వారాల తర్వాత... Read more »
అమ్మో థర్డ్ వేవ్ వచ్చేస్తుందేమో… అంటూ అందరం భయపడుతున్నాం. కానీ మన ముందు ఇప్పటికే ఉన్న సమస్య గురించి పట్టించుకోవడం లేదు. కరోనా నుంచి బయటపడినప్పటికీ ఆ తర్వాత కొన్ని వారాలకు పొంచి ఉన్న ముప్పు గురించి ఆలోచించడం లేదు. ఆ ముప్పే కొవిడ్... Read more »
రామకృష్ణకి అయిదారేళ్లుగా డయాబెటిస్ సమస్య ఉంది. ఇటీవలే కొవిడ్ బారి పడ్డాడు. పది రోజులు హాస్పిటల్‌లో ఉన్నాడు. ఈ మధ్యనే కొవిడ్ నుంచి కోలుకున్నాడు. కానీ గ్యాస్ సమస్య మరింత బాధపెడుతున్నది. ఇంతకుముందు కూడా అసిడిటీ సమస్య ఉండేది. కాబట్టి అవే మందులు మళ్లీ... Read more »
లాక్ డౌన్ ఆగింది. కానీ కరోనా పోలేదు. కేసులు తగ్గాయని ఇక వాక్సిన్ ఎందుకులే అనుకుంటారు కొందరు.. నాకు బీపీ ఉంది.. టీకా తీసుకోవచ్చో లేదో.. అంటూ అనుమానం ఒకరిది. గుండెజబ్బుకు వాడుతున్న మందులు వేసుకోవచ్చా లేదా అన్న గందరగోళం మరొకరిది. నిజం ఏంటి... Read more »
కొవిడ్ ఎంతగా భయపెడుతున్నదో.. ఇప్పుడు వినిపిస్తున్న బ్లాక్ ఫంగస్ అంతకు రెట్టింపు భయం కలిగిస్తున్నది. ఇంతవరకూ వినని ఈ బ్లాక్ ఫంగస్ ఇప్పుడే పుట్టుకువచ్చిందా అంటే ఎప్పటి నుంచో ఇది ఉందనే అంటున్నారు డాక్టర్లు. గతంలో కేవలం డయాబెటిస్ కంట్రోల్‌లో లేనివాళ్లలో మాత్రమే అదీ... Read more »
జ్వరం.. మెల్లగా దగ్గు మొదలు.. ఆర్టీ పీసీ ఆర్ టెస్ట్ లో నెగెటివ్. కానీ రోజురోజుకీ లక్షణాలు పెరిగితే.. ఏం చేయాలి..? అసలు కరోనా ఉన్నట్టా లేనట్టా.. ? ఇలాంటప్పుడు ఆక్సిమీటర్ లో ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేసుకోవడం ఒక్కటే మార్గం. ఆరు నిమిషాల... Read more »