అల్లం, వెల్లుల్లి లాంటివి ఇంట్లో ఉంటే అనేక రకాల రుగ్మతల నుంచి తప్పించుకోవచ్చంటారు మన పెద్దవాళ్లు. వీటిలో ఉండే ఔషధ గుణాలను ఆధునిక వైద్య శాస్త్రం కూడా రుజువు చేసింది. కొందరు వెల్లుల్లిని వాడరు గానీ వంటల్లో అల్లం వాడని వాళ్లు అరుదు. అల్లం అమ్మ లాగా అక్కున చేర్చుకుని ఆరోగ్యాన్నిస్తుంది. అలాంటి వాటిలో ఓ ఆరు…