మైగ్రేన్ నుంచి పక్షవాతం దాకా నరాలకు సంబంధించిన జబ్బులున్నా, శరీరంలో ఎక్కడైనా నొప్పి సంబంధిత సమస్యలున్నా… తొందరగా రిలీఫ్ రావాలని ఇంగ్లీషు వైద్యం వైపు వెళ్లనవసరం లేదు. అల్లోపతి మందుల సైడ్ ఎఫెక్టులు లేకుండా మనదైన వైద్యం.. ఆయుర్వేదం అందిస్తున్న అద్భుతమైన చికిత్స గురించి... Read more »
నడుము నొప్పి…, వెన్ను నొప్పి…., సయాటికా…. దీర్ఘకాలం వేధించే ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్లకు ఊరటనివ్వడానికి ఆదివారం ప్రారంభం జరిగింది. హెల్త్ హబ్‌గా పేరున్న హైదరాబాద్ అనే హారానికి మరో మాణిక్యం చేరింది. ఏషియన్ స్పైన్ హాస్పిటల్ ఇందుకు వేదిక అయింది. వెన్నుపాము, దాని సంబంధిత... Read more »
ఎవరన్నారు భారతదేశం వైద్య పరిశోధనల్లో వెనుకబడిందని….ఎవరన్నారు మనవాళ్లు రీసెర్చ్‌పై ఖర్చు పెట్టడానికి వెనుకాడుతారని…ఎవరన్నారు అంతర్జాతీయ స్థాయి విజ్ఞాన పరిశోధనలు మనవాళ్లు చేయరని…ఎవరన్నారు మనదేశంలో అధ్యయనాలు జరగవని….మనదేశంలో… మన రాష్ట్రంలో కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌పై జరిగిన అధ్యయనం ప్రపంచంలోనే మొదటిది. మొన్న కొవిడ్‌కి వాక్సిన్... Read more »
గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే, ఎప్పుడు పడితే అప్పుడు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యం సంగతి అటుంచి.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నవారవుతారు. మితిమీరి తాగితే గ్రీన్ టీ కూడా నెగటివ్ ప్రభావాలను చూపిస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ ఈ మధ్యకాలంలో... Read more »
అప్పుడప్పుడు ఆరోగ్య సమస్య రావడం వేరు. కాని కొన్నిసార్లు కొందరికి పదే పదే ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతుంటుంది. ఇది సీరియస్ గా ఆలోచించదగిన విషయమే. మీరు ఎక్కువ ఒత్తిడిలో ఉన్నారనడానికి ఇది సంకేతం కావొచ్చు. ఒత్తిడి అనేది చాలా సందర్భాల్లో సైకోసొమాటిక్... Read more »
ఏది తిందామన్నా గొంతు దిగదు.. నోట్లో ఏది పెట్టినా వాంతి అయిపోతుంది. మరోవైపు సరైన పోషకాహారం అందక శక్తి సన్నగిల్లుతుంది. పదే పదే ఇన్ ఫెక్షన్లు వస్తుంటాయి… ఇదీ క్యాన్సర్ చికిత్స తీసుకునేవాళ్ల పరిస్థితి. క్యాన్సర్ కు ఎన్ని ఆధునిక చికిత్సలు వచ్చినప్పటికీ ఇలాంటి... Read more »
థైరాయిడ్ సమస్య ఇటీవలి కాలంలో ఒక మాడ్రన్ డిసీజ్ అయిపోయింది. లావుగా ఉన్నవాళ్లను ఎవరిని కదిలించినా థైరాయిడ్ సమస్య ఉందనే అంటున్నారు. అయొడైజ్డ్ ఉప్పు పరిమితికి మించి వాడటమే ఇందుకు కారణమని ఇటీవల హోమియో వైద్యులు చేసిన అధ్యయనంలో తేలింది. అయితే హోమియోవైద్య విధానంలో... Read more »
చెంగు చెంగున గెంతులేసే ఆరేళ్ల పిల్లవాడు ఆడుకుని రాగానే ఒక్కసారిగా డల్ అయిపోయాడనుకోండి.. ఆటల వల్ల అలసిపోయాడేమో అనుకుంటాం. రాత్రి పడుకునేటప్పుడు కాళ్లు నొప్పులమ్మా అంటూ ఏడుస్తూ ఉంటే.. బాగా ఆడావ్ కదా.. నొప్పులు అవే పోతాయ్ లే అంటూ సర్దిచెప్తుంటాం. చాలావరకు ఇలా... Read more »
కాలం, వయసు రెండూ ఒకేలాంటివి. ఒకసారి ముందుకెళితే మళ్లీ వెనక్కి రావు. కాని చాలా రకాల చికిత్సలతో ముదిరిన వయసును యవ్వనంగా మారుస్తున్నారు. ఈ విషయాలెలా ఉన్నా అసలు వృద్ధాప్యం ఎందుకు వస్తుందనే కోణంలో అనేక పరిశోధనలు జరిగాయి. సుదీర్ఘకాలం పాటు నిర్వహించిన ఈ... Read more »
మీ అబ్బాయికి మాటలు ఇంకా రావడం లేదా? అయితే వెంటనే వినికిడి పరీక్ష చేయించండి అని చెప్తారు డాక్టర్లు. ఎందుకంటే వినిపించకపోతే మాట్లాడడం కూడా రాదు. అందుకే కన్ను తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన ఇంద్రియం చెవి. అలాంటి చెవిని, వినికిడినీ కొన్నిసార్లు మన... Read more »