షుగర్ పేషెంట్లు అన్నం ఎంత తక్కువగా తింటే అది అంత కంట్రోల్ లో ఉంటుందని చెప్తుంటారు. అన్నం బదులు చపాతీ తీసుకుంటే మంచిదని సూచిస్తుంటారు. ఎప్పటి నుంచో అలవాటైన అన్నం మానక్కర్లేదంటారు మరికొందరు. అందుకే అన్నం తినాలో వద్దో కన్ఫ్యూజ్ అవుతుంటాం. మరి ఏది... Read more »
మా పెద్దమ్మ వాళ్లింట్లో బాదం చెట్టు ఉండేది. చిన్నప్పుడు కింద పడ్డ బాదం కాయల్ని ఏరుకుని పగులగొట్టుకుని తినేవాళ్లం. అలా కాయ లోంచి అప్పుడే తీసిన బాదం పప్పులను తింటే ఆ రుచే వేరు. అవునండోయ్.. బాదం గింజలు కమ్మగా, రుచిగా ఉండడమే కాదు..... Read more »
చలికాలంలో వేడి వేడినీటితో స్నానం భలే బావుంటుంది. అలాగే ఎండాకాలంలో చన్నీళ్ల స్నానం హాయినిస్తుంది. మరి రెండింటిలో ఏది మంచిదంటే మనకు రకరకాల డౌట్లు. ఏది ఏమైనా ఉదయాన్నే స్నానం చేస్తేనే గానీ ఫ్రెష్‌గా అనిపించదు. కానీ కొందరు మాత్రం సాయంత్రం వరకూ స్నానం... Read more »
బిర్యానీకి మంచి రుచి రావాలన్నా, మసాలాకు అదనపు హంగు సమకూరాలన్నా లవంగం కీలకమైంది. వంటింట్లో వంటకాలకే కాదు, ఒంట్లో జబ్బుల నివారణకు కూడా లవంగం బాగా పనిచేస్తుంది. కడుపులో వికారానికీ, దంత ఆరోగ్యానికీ మన పోపుల డబ్బాలో లవంగం ఉంటే చాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు.... Read more »
వ్యాయామం చేయాలంటే జిమ్‌లకే వెళ్లక్కర్లేదు.. సింపుల్‌గా వాకింగ్ చేసినా చాలు. కానీ అధిక బరువు, ఊబకాయం ఉన్నవాళ్లకు మాత్రం వాకింగ్ ఒక్కటే సరిపోదు. బరువుకు తోడు మధుమేహం కూడా ఉంటే తప్పనిసరిగా స్ట్రెంతనింగ్ ఎక్సర్‌సైజులు, వెయిట్ బేరింగ్ వ్యాయామాలు చేస్తే మరింత మంచి ఫలితాలుంటాయంటున్నాయి... Read more »
షుగర్ పేషెంట్లు అన్నం ఎంత తక్కువగా తింటే అది అంత కంట్రోల్ లో ఉంటుందని చెప్తుంటారు. అన్నం బదులు చపాతీ తీసుకుంటే మంచిదని సూచిస్తుంటారు. ఎప్పటి నుంచో అలవాటైన అన్నం మానక్కర్లేదంటారు మరికొందరు. అందుకే అన్నం తినాలో వద్దో కన్ఫ్యూజ్ అవుతుంటాం. మరి ఏది... Read more »
తరచుగా జలుబు అవుతున్నదా..? చక్కెర వ్యాధి ఉందా..? బరువు తగ్గాలా…? అయితే ఈ పండు తినండి అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. జలుబు.., దగ్గు.. చలికాలంలో కామన్ గా, ప్రతి ఒక్కరినీ బాధించే సమస్యలు. ఈ సీజన్ అయిపోయేలోపు వీటి బారిన పడని వాళ్లుండరు.... Read more »
ప్రతి నెల రుతుక్రమం మొదలు కాబోతున్నదంటే చాలు.. మహిళల్లో చికాకు మొదలవుతుంది. కొందరు డిప్రెస్ అవుతుంటారు. నెలసరికి ముందు శారీరకం గానే కాకుండా ఇలాంటి శారీరక మార్పులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివి తగ్గాలంటే రెగ్యులర్‌గా అరటి పండు తినమంటున్నారు నిపుణులు. నెలసరికి ముందు... Read more »
సిట్రస్ పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. కాబట్టి దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అల్జీమర్స్ లాంటి న్యూరలాజికల్ సమస్యల విషయంలో కూడా దానిమ్మ బాగా పనిచేస్తుందంటున్నాయి ఇటీవలి అధ్యయనాలు. రోగ నిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చేసే దానిమ్మ ఇంకా... Read more »