ఒక్క ఇంజెక్షన్‌ చాలు.. కొవిడ్‌ పరార్‌!

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని భయపడుతున్నారా..? భయం అసలే వద్దు. హాస్పటిల్‌లో చేరాల్సిన అవసరం లేకుండా చేసే మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స కొవిడ్‌ పాజిటివ్‌ వాళ్లకు వరంగా మారనున్నదా? అంటే అవుననే హామీ ఇస్తున్నారు వైద్యరంగ నిపుణులు. అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న... Read more »

బ్లడ్ క్యాన్సర్.. ఇదిగో భరోసా!

రక్తంలో ఇన్ఫెక్షన్ వస్తే… జ్వరం వస్తుంది….. రక్తం తక్కువైతే.. శక్తి తగ్గి నీరసం వస్తుంది….. రక్తం ఎక్కువైతే… క్యాన్సర్.. బ్లడ్ క్యాన్సర్..! ఇతర శరీర భాగాల్లో క్యాన్సర్ ఏర్పడితే అది కణితిలా కనిపిస్తుంది. దాన్ని శస్త్ర చికిత్స చేసి తొలగించవచ్చు. మరి ద్రవరూపంలో ఉండే... Read more »

ఒక్క ఇంజెక్షన్ చాలు.. పక్షవాతం పరార్!

సమస్య : మా నాన్న చిన్నతనంలోనే పక్షవాతానికి గురై మంచంలోనే ఉండి చాలా కాలం ఇబ్బందులు పడి కొన్నాళ్ళ కిందట మరణించారు. నాకప్పటి నుండీ పక్షవాతం అంటే చాలా భయం పట్టుకుంది. ఒక వేళ ఎవరికైనా పక్షవాతం వస్తే అవయవాలు చచ్చుబడిపోయి కొంతకాలం నరకం... Read more »

అల్లం.. ఆరు ఆరోగ్య సూత్రాలు

అల్లం, వెల్లుల్లి లాంటివి ఇంట్లో ఉంటే అనేక రకాల రుగ్మతల నుంచి తప్పించుకోవచ్చంటారు మన పెద్దవాళ్లు. వీటిలో ఉండే ఔషధ గుణాలను ఆధునిక వైద్య శాస్త్రం కూడా రుజువు చేసింది. కొందరు వెల్లుల్లిని వాడరు గానీ వంటల్లో అల్లం వాడని వాళ్లు అరుదు. అల్లం... Read more »

నేను పెళ్లి చేసుకోవచ్చా?

ఈ మధ్య నాకు కామెర్ల వ్యాధి సోకింది. ఆ సమయంలో పరీక్షలు నిర్వహించి హెపటైటిస్ బి గా నిర్ధారించారు. ఈ వ్యాధి ఒకసారి సోకితే పూర్తిగా శరీరం నుంచి తొలగిపోవడం సాధ్యపడదని నా ఫ్రెండ్స్ అంటున్నారు. అది నిజమేనా? అంతేకాదు.. పెళ్లి చేసుకుంటే నా... Read more »

బరువు.. ఎప్పుడంటే అప్పుడు తగ్గొచ్చా?

ప్రతి అయిదుగురు భారతీయుల్లో ఒకరు అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉన్నారు. లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనాల ప్రకారం 41 మిలియన్ల మంది స్థూలకాయులతో ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉంది. స్థూలకాయ సమస్య ఎక్కువగా ఉన్నప్పటికీ దీని గురించి అనేక... Read more »

పళ్లు పచ్చబడుతున్నాయా..?

ఈ పేస్ట్‌వాడితే మీ దంతాలు మెరుస్తాయి, ఈ పేస్ట్‌వాడితే తాజాదనం అంటూ టీవీ యాడ్స్‌లోనో, సినిమాల్లోనో తెల్లగా మెరిసే దంతాలు కనిపిస్తుంటాయి. కానీ ఏ పేస్ట్‌వాడినా చాలా మంది దంతాలు లేత పసుపు రంగులో కనిపిస్తుంటాయి. ఈ సమస్యలకు కారణాలు తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు... Read more »

ఈ ఫుడ్ మీ చర్మాన్ని మెరిపిస్తుంది..

ఆరోగ్యమైన, అందమైన చర్మాన్ని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్టీఫీషియల్ మెరుపులు అద్దుతుంటారు. అలా కాకుండా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ఆ ఆహారపదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం.. ఆరోగ్యానికీ, అందానికీ సరైన మార్గం... Read more »

ఈ పండును రాత్రిపూట తినొద్దట..

ఏదో ఒక పండు రోజుకోటి అయినా తినాలంటారు డాక్టర్లు. ప్రతిరోజూ యాపిల్ పండు తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరమే ఉండదని కూడా చెప్తారు. అయితే దీన్ని ఏ సమయంలో తీసుకుంటే ఎక్కువ లాభమనే విషయాన్ని న్యూట్రిషనిస్టులు ఇలా చెప్తున్నారు. శరీరానికి కావాలసిన సూక్ష్మపోషకాలను... Read more »

హైబీపీ ఉందా.. ఈ పండు తినండి..

ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనాన్ని కలిగించే పండు పుచ్చకాయ. ఎండల దెబ్బ నుంచే కాదు.. అధిక రక్తపోటు నుంచి కూడా ఇది రక్షిస్తుందంటున్నారు వైద్యనిపుణులు. పుచ్చకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి. ఈ కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి హైబీపీ ఉన్నవారు... Read more »